పోలీసులతో లగడపాటి వాదులాట

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చికిత్స పొందుతున్నప్పుడు ఆయనను పరామర్శించేందుకు విజిటర్స్ ను అనుమతించారని, లగడపాటిని పరామర్శించేందుకు వస్తున్నవారిని అనుమతించడం లేదని మాజీ శానససభ్యుడు అడుసుమల్లి జయప్రకాష్ విమర్శించారు. లగడపాటిని పరామర్శించేందుకు వచ్చే వారిని అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications