సిగ్గుచేటుగా ఉంది: మోహన్ బాబు కూతురు

ఆందోళనకారులను చూసి తాము ఇంట్లోకి వెళ్లితే ఎస్పై మహేష్ గౌడ్ తమను బయటకు రమ్మన్నాడని ఆమె చెప్పారు. తమకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, తమ అభిప్రాయం తాము చెప్పామని, ప్రజాస్వామ్యంలో తమకు ఆ మాత్రం హక్కు లేదా అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications