తూ.గో జిల్లాలో పుంజుకుంటున్న ప్రజారాజ్యం

చిరంజీవి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంతో వేమా తిరిగి పీ ఆర్పీలోనే కొనసాగాలనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. దీనిని పీఆర్పీ జి ల్లా కన్వీనర్ జ్యోతుల నెహ్రూ సోమవారం రాజోలులో ధ్రువీకరించడం గమనార్హం. సమైక్యాంధ్ర దీక్షాపరులకు మద్దతు తెలి పేందుకు వచ్చిన నెహ్రూ వేమా పీఆర్పీలోనే కొనసాగుతారని చెప్పారు. మొత్తం మీద వేమా 'సైకిల్' ఎక్కీఎక్కకుండానే దిగి, పీఆర్పీలోనే కొనసాగాలనుకోవడం పీఆర్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications