ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు దుర్మరణం

హైదరాబాదు నుంచి గోదావరిఖని వెళ్తున్న గోదావరిఖనికి చెందిన ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి పక్కనే ఉన్న లోయలో పడింది. దీంతో బస్సు డ్రైవర్ రమేష్ సహా పది మంది మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో హైదరాబాదులోని మలక్ పేటకు చెందినవారు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications