జగన్మోహన్ రెడ్డి ని సమర్ధిస్తున్న దానం నాగేందర్

కేవలం మీడియా ప్రచారం కోసమే దీక్ష చేస్తున్న వాళ్లు నిమ్స్‌లో వైద్య సదుపాయాలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కుటుంబ సంక్షేమశాఖ తయారుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను దానం నాగేందర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు.












Click it and Unblock the Notifications