జైపాల్ రెడ్డీతో కాంగ్రెసు ఎంపీల సమావేశం

ప్రత్యేక తెలంగాణపై చర్చించేందుకు ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు బుధవారం రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ఇంట్లో సమావేశమయ్యారు. మరోవైపు తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సాయంత్రం న్యూఢిల్లీకి రానున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications