శాంతి యాత్ర కోసమంటూ రోశయ్యను కలిసిన మోహన్ బాబు

సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ సినిమా షూటింగ్ ను తెలంగాణ వాదులు మంగళవారం అడ్డుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని పేట్ బషీర్ బాగ్ లో తెలంగాణవాదులు ఆయన సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించేవారి సినిమాల కుటుంబ సభ్యుల సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ ఆందోళనకారులు హెచ్చరించారు. ఆ మేరకు చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ఆర్య 2, మోహన్ బాబు కుమారుడు విష్ణువర్ధన్ సలీం సినిమాల ప్రదర్శనను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications