కె చంద్రశేఖర రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు: తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ లో తెలంగాణేతరులకు రక్షణ కల్పిస్తారా? లేదా? అని ముఖ్యమంత్రి రోశయ్యను తలసాని ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించి, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి సినిమా పరిశ్రమకు ఉందని ఓ వ్యక్తో, ఓ కుటుంబమో దీనిపై పోరాడితే సరిపోదని ఆయన అన్నారు. రేపు ఇలా ప్రతీ వారిపై దాడి జరిగే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications