వైయస్ వివేకానంద రెడ్డి దీక్ష విరమణ

సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో బుధ, గురు వారాల్లో 48 గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని సమైక్యాంధ్ర విద్యార్థి సంఘ కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. అయితే, ఎక్కడైనా రైళ్లు మరీ ఎక్కువసేపు ఆపితే తగిన చర్యలు తీసుకునేందుకు రైల్వే రక్ష కదళం, ప్రభుత్వ రైల్వే విభాగం, పోలీసు శాంతిభధ్రతల విభాగం, ఇతర అధికార గణం సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications