భయపెడుతున్నారంటూ కెసిఆర్ పై ఆంధ్రలో కేసు

దీనిపై విచారణ జరపవలసిందిగా పోలీసులను కోర్టు ఆదేశించిందన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై పత్రికల్లో ప్రచురితమైన వార్తల కటింగ్‌లను బార్ అసోసియేషన్ సభ్యుడు నండ్రు శ్రీరామమూర్తి న్యాయస్థానానికి సమర్పించారని, వీటి ఆధారంగా విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.












Click it and Unblock the Notifications