రాష్ట్రపతి పాలన కాదు, తెలంగాణ వస్తుంది: పాల్వాయి

తెలంగాణపై కేంద్రం ఇచ్చిన తొలి ప్రకటన కంటే రెండో ప్రకటన తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చర్చలు ఎప్పటిలోగా పూర్తి చేసి తెలంగాణ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారనే విషయం అధిష్ఠానం తేల్చాల్సి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్యను ఆయన నివాసంలో కలసి వివిధ అంశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications