ఎపి గవర్నర్ గా నరసింహన్ ప్రమాణం

నరసింహన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ముఖ్యమత్రి కె. రోశయ్య హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం చెప్పారు. తివారీ ఆదివారంనాడే రాజభనవ్ ను ఖాళీ చేశారు. నరసింహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications