కృష్ణా జిల్లా నుంచి 123 హైదరాబాద్ బస్సులు రద్దు

హైదరాబాద్ ప్రాంతానికి కృష్ణా జిల్లా నుంచి 123 బస్సులు నడుస్తున్నాయి. వీటన్నింటిని అధికారులు నిలిపి వేశారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 20 బస్సులు నడుస్తున్నాయి. వీటిని కూడా ముందు జాగ్రత్తగా రద్దు చేస్తున్నారు.తెలంగాణా బంద్ పిలుపు రాష్ట్రంలో కృష్ణా రీజియన్‌పైనే తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లా నుంచే తెలంగాణా జిల్లాలకు ఎక్కువ బస్సు లు నడుస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల కృష్ణా రీజియన్‌కు 18 లక్షల రూపాయల నష్టం వాటిల్లనుంది.












Click it and Unblock the Notifications