శాంతి ఉద్యమాలకు డిజిపి అభినందనలు

వచ్చే ఏడాది మరో మూడు ఎపిఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హింసను ప్రోత్సహిస్తే మీడియాపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. నక్సలైట్ల సమాచారం ఉన్నందున రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications