లగడపాటి రాజగోపాల్, నన్నపనేని రాజకుమారి డూప్ లకు పెళ్ళి

202 జాతీయ రహదారిపై రాజకుమారి, రాజగోపాల్ ప్లెక్సీలను ఇద్దరు యువకులకు కట్టారు. నూతన వధూవరులుగా వారిని అలంకరిం చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య కల్యాణ తంతును పూర్తిచేశారు. మహిళా సంఘాలు రాజకుమారి తరపున, యువజన సంఘాలు, అఖి లపక్షం నాయకులు లగడపాటి తర పున పెళ్లికి హాజరయ్యారు. అనం తరం రోడ్డుపైనే వంటలు వండి భోజ నాలు చేశారు. ఐదు గంటల పాటు ఈ నిరసన కొనసాగింది. దీంతో వరం గల్ నుంచి ఏటూరునగారం వెళ్లే వా హనాలు 10 కిలోమీటర్ల వరకు నిలిచి పోయాయి. ఆందోళనకారులు వాహన దారులను పిలిచి భోజనాలు పెట్టారు.












Click it and Unblock the Notifications