తెలంగాణ ఇవ్వాల్సిందే: నారాయణమూర్తి

కాగా, బంద్ సందర్భంగా వరంగల్లు పోటెత్తింది. ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. మర్వాడీలు భార్యాపిల్లలతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి తెలంగాణకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. అన్ని వర్గాల వారు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేశారు. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు మూసేశారు. విద్యార్థులు కూడా వరంగల్లులో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినులు తెలంగాణకు మద్దతుగా మానవ హారం నిర్మించారు.












Click it and Unblock the Notifications