విద్యార్థులు దీక్ష విరమింపజేసిన కెసిఆర్, జానా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు చికిత్సకు నిరాకరిస్తూ గాంధీ ఆస్పత్రిలో తలుపులు వేసుకుని గదిలో నిరాహార దీక్షను కొనసాగించిన విషయం తెలిసిందే. ఆ నలుగురు విద్యార్థుల్లో కవిరాజు, కళ్యాణ్ ల ఆరోగ్యం విషమించింది. వారిని నిమ్స్ కు తరలించాలని ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు కూడా దిగారు.












Click it and Unblock the Notifications