ఎపికి వెళ్లొద్దు: పౌరులకు అమెరికా హెచ్చరిక

భారత్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం ఉందని, అమెరికన్లు, పాశ్చాత్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరాయంగా ఆందోళనలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications