చిరంజీవితో జయప్రకాష్ నారాయణ సభపై వి హనుమంతరావు మండిపాటు

విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. ప్రజల్లో విద్వేషాలు పెంచడం సరి కాదని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications