తెలంగాణలోనూ సమైక్యాంధ్ర భావన: చిరంజీవి

కేంద్ర హోంమంత్రి ఎల్లుండి నిర్వహించనున్న అలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజనపై స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం లేదనన్నారు. కాంగ్రెస్, టీడీపీ సహా మిగతా పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సిన అవసరముందని అన్నారు. పొలిటికల్ గేమ్స్ ఆడాల్సిన అవసరం ఎవరికి లేదని, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలు ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయాయని చిరంజీవి అన్నారు. వీటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications