లోకసత్తా కార్యాలయంపై తెలంగాణ సత్తా

కార్యాలయానికి తాళం వేసి ఉన్నా తలుపులు తీసి లోనికి వెళ్లారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి ఎక్కి తెలంగాణ నినాదాలు చేశారు. కార్యాలయం ముందు తెలంగాణ నాయకులు, కార్యకర్తలు కాసేపు బైఠాయించారు. ఆ తర్వాత ఆగ్రహం చెంది కార్యాలయంపైకి దాడికి తెగబడ్డారు.
| 1 | 2 | 3 |












Click it and Unblock the Notifications