కెసిఆర్ విజయం కొంత ఉంది: కావూరి సాంబశివరావు

తెలంగాణ కాంగ్రెసు నాయకులు కొంత మంది తమ పార్టీ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొంత మేర విజయం సాధించారని ఆయన అన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కెసిఆర్ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఏ విధంగా చూసినా కోస్తాంధ్ర, రాయలసీమల కన్నా తెలంగాణ ప్రాంతమే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications