తెలంగాణకు డెడ్ లైన్ లేదు: సింఘ్వీ

చర్చల ద్వారా సామరస్యపూర్వక ఫలితం సాధించాలనేది తమ వైఖరి అని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ పూర్తై ఏకాభిప్రాయం సాధించడానికి ఎంత సమయం పడుతుందనేది చెప్పలేమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన, చర్చల ప్రక్రియ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమని ఆయన చెప్పారు. తాము గాలిలో వచ్చే వార్తలను నమ్మలేమని ఆయన అన్నారు.
తెలంగాణకు మద్దతిచ్చేందుకు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications