చిదంబరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నేతలు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. వారు ఆ తర్వాత కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో బేటీ అయ్యారు. లగడపాటి, జెసి దివాకర్ రెడ్డి వంటి సీమాంధ్ర నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఒక వైపు తెలంగాణ నేతలు, మరోవైపు సీమాంధ్ర నేతలు లాబీయింగులో మునిగి తేలుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కె. చంద్రశేఖర రావు జాతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications