చిదంబరమే అరాచాకానికి కారణం: యనమల రామకృష్ణుడు

తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని స్పష్టం చేయాలని సిపిఐ నేత కె. నారాయణ డిమాండ్ చేశారు. అఖిల పక్ష భేటీకి హాజరయ్యే ముందు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అధికార కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పకుండా ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications