జెఎసి నిర్ణయాలకు కట్టుబడ్తాం: నాగం జనార్దన్ రెడ్డి

ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు నిర్వహించాలనుకోవడాన్ని జెఎసి సమావేశంలో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అనుకూల, వ్యతిరేక ఉద్యమాల వల్ల కళాశాలలు సరిగా నడవకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదు. అయినప్పటికీ పరీక్షలను వాయిదా వేయబోమని విద్యా శాఖ మంత్రి మాణిక్యవర ప్రసాద్ చెప్పారు.












Click it and Unblock the Notifications