రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

West Godavari
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసి బస్సు భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+