అదుర్స్ పోస్టర్ల దగ్ధం: జెఎసి నేతల అరెస్టు

అదుర్స్ సినిమాను ప్రదర్శిస్తున్న హైదరాబాదులోని ఓడియన్ థియేటర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. చిత్ర ప్రదర్సనను వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. మానవ హారం నిర్మించారు. తెలంగాణకు అనుకూలంగా పెద్ద యెత్తున నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కరీంనగర్, ఆదిలాబాద్, నల్లొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలు థియేటర్లలో అదుర్స్ చిత్ర ప్రదర్శనను నిలిపేశారు.












Click it and Unblock the Notifications