అదుర్స్ పై గవర్నర్ కు శ్రీవైష్ణవుల ఫిర్యాదు

కాగా, అదుర్స్ కథ తనదేనని కరీంనగర్ కు చెందిన రామిరెడ్డి అనే విద్యార్థి గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని కూకట్ పల్లి భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లకు మంగళవారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని, ధియేటర్లో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు పోన్ చేసి యాజమాన్యాన్ని హెచ్చరించాడు.












Click it and Unblock the Notifications