పొన్నాల కన్పించడం లేదంటూ పోలీసు కంప్లెయింట్

నిన్న తెలుగుదేశం నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ జెఎసి లోని అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. ప్రజాప్రతినిధు లు తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని హెచ్చరించా రు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర మం త్రులు, కోర్ కమిటీలోని సభ్యులు భిన్న ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలను గందరగోళ పరుస్తున్నారని విమర్శిం చారు. రాష్ట్రంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయన్నారు. మంత్రులు రాజీనామాలను ఉపసంహరించుకునేలా పీసీసీ అధ్యక్షు డు డి.శ్రీనివాస్ వారిని కౌన్సెలింగ్ చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications