వినుకొండ ఎస్సై పై అత్యాచారం ఆరోపణ

Guntur Dist
గుంటూరు: జిల్లాలోని వినుకొండ ఎసై్సపై రమాదేవి అనే యువతి అత్యాచార కేసు పెట్టింది. ఎస్సై శివప్రసాద్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిసెంబరు 31న ఎస్సై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు రమాదేవి తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే రమాదేవి ఆరోపణలు నిరాధారమని ఎస్సై కొట్టి పారేశారు. ఓ కేసు విషయంలో తనకు సహాయం చేయలేదని కోపంతో రమాదేవి ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

గతంలో వై రంగనాధ్ గౌడ్ అనే ఎస్సై పొన్నూరుకు చెందిన మైనర్ బాలికను మోసగించి, అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. దీనిపై గౌడ్ ను సస్పెండ్ చేశారు. ఈమధ్య ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో ఆందోళన చెలరేగింది. ఆ తర్వాత ఐజి జోక్యం చేసుకుని సస్పెన్షన్ ఎత్తివేతను రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+