సూర్యగ్రహణంతో ఆలయాల మూసివేత

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, బాసర సరస్వతీ ఆలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలతో పాటు హైదరాబాదులోని చిలుకూరి బాలాజీ ఆలయం కూడా మూతపడ్డాయి.సంప్రోక్షణ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తిరిగి ఆలయాలను తెరుస్తారు.












Click it and Unblock the Notifications