గుంతకల్లు ప్రైవేటీకరణకు సిఎం పచ్చజెండా

మిల్లును నిర్వహించేందుకు ఏదైనా ప్రైవేట్ సంస్థ ముందుకు వస్తే ఆ సంస్థకు అప్పగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెండింగులో ఉన్న 5.10 కోట్ల కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించినట్లు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇళ్లు కట్టుకునేందుకు కార్మికులకు 10 ఎకరాల స్థలాన్ని కనీస ధరకు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications