తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయాలి: జానా

ప్రజల ఆశించినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు పార్టీ అగ్రభాగాన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఉద్యమం కోనసాగిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం తదితరులు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications