ఎపి గవర్నర్ గా నరసింహన్ కు పూర్తి బాధ్యతలు

కాగా, నక్సలైట్ల ప్రాబల్యంతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ పంపుతున్నారు. జార్ఖండ్ కు మొహిసినా కిద్వాయ్ ని వేశారు. మహారాష్ట్రకు శంకరనారాయణ్, రాజస్థాన్ కు ప్రభారావు, పంజాబ్ కు శివరాజ్ పాటిల్, హిమాచల్ ప్రదేశ్ కు ఊర్మిళా బెన్ పటేల్ కొత్త గవర్నర్లుగా నియామకం కానున్నారు.












Click it and Unblock the Notifications