యుపిలో రైళ్లు ఢీ: ముగ్గురు మృతి

ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న శ్రమశక్తి ఎక్స్ ప్రెస్ కు చెందిన రెండు బోగీలు ఈ ప్రమాదంలో దెబ్బ తిన్నాయి. ఈ ఘటనలో పది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. కాగా, ముగ్గురు మరణించినట్లు సమాచారం. దట్టమైన పొగ మంచు కారణంగానే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications