బంద్ వల్ల 10 వేల బస్సులకు బ్రేకులు

కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇప్పటికే రాజధానికి బయలుదేరి వెళ్లిన పలు సర్వీసులు ఆయా రీజియన్లకు చేరుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలో గమ్య స్థానాలకు చేరుకోలేకపోతే ఎక్కడివక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఆగిపోవాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు నానా ఇక్కట్లు పడ్డారు.












Click it and Unblock the Notifications