27న చిరంజీవి గుంటూరు పర్యటన, ధర్నా

అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీని జిల్లాలో తిరిగి బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలని అధినేత యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో రెండు, మూడు స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకొనే సత్తా సామాజిక ఓట్లు ఉన్నప్పటికీ పార్టీపరంగా అభ్యర్థుల ఎంపికతో జరిగిన చారిత్రక తప్పిదాలు, చివరి నిమిషంలో టికెట్ల కేటాయింపు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది.












Click it and Unblock the Notifications