నల్గొండ జిల్లా: లారీ, బస్సు ఢీ, 4 గురు మృతి

హైదరాబాద్ లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రాజేంద్రనగర్ ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే ప్రమాదంపై మృతుల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications