మానవహక్కుల సంఘం ముందుకు కమిషనర్ ఖాన్

ఉస్మానియా యూనివర్సిటి ఘటనకు సంబంధించి ఓయూ సంయుక్త కార్యాచరణ కమిటి గురువారం మానవ హక్కుల సమితిని ఆశ్రయించింది. హెచ్‌ఆర్‌సిని కలుసున్న ఓయూ జేఏసీ, విద్యార్థులపై పోలీసులు గడువు ముగిసిన బాష్పవాయువును ప్రయోగించారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న వేణుగోపాల్‌రెడ్డి శవయాత్ర సందర్భంగా పోలీసులు-విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులకు దారి తీసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications