హైజాక్ ప్రమాదంతో టెర్రర్ అలర్ట్

కాబూల్, ఖాట్మండ్ లకు వెళ్లే విమానాలకే కాకుండా కొలంబో, ఢాకా, యాంగోన్ లకు వెళ్లే విమానాలకు కూడా భారీ భద్రత కల్పించారు. సార్క్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికుల ఒళ్లు తడిమి తనిఖీ చేయడం అనివార్యంగా మార్చారు. 2009లో ఏ విధమైన సంఘటన జరగని నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ విషయంలో పెద్ద దాడికే పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications