గిరిజన మహిళలపై అత్యాచారం: రోశయ్య సీరియస్

శాంతి భద్రతల పరిరక్షణలో అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదని, పోలీసులు ధైర్యంగా పోరాడుతున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చూస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications