సమైక్యాంధ్రపై చిరంజీవికి మమత హామీ

రాష్ట్ర విభజనపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని చిరంజీవి మమతా బెనర్జీతో భేటీ అనంతరం విమర్శించారు. రెండు ప్రాంతాల్లో ఉద్యమాలను చేపడుతూ స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. దాని వల్లనే సమస్య తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications