తెలంగాణ కోసం ఒయులో ఆత్మహత్యా యత్నం

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులకు అంటూ అతను స్యూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. ఒయు జెఎసి, రాజకీయ నేతలు, న్యాయవాదులు కలిసి తెలంగాణ సాధించాలని అతను కోరాడు. రాజకీయ నాయకులను నమ్మొద్దని అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసికి సూచించారు.












Click it and Unblock the Notifications