డెడ్ లైన్లు సరి కాదు: సునీతా లక్ష్మారెడ్డి

రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరడానికి తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలందరూ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్రం రాని పక్షంలో తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొంటామని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు.












Click it and Unblock the Notifications