సమైక్యాంధ్ర కోసం టీచర్ ఆత్మహత్య

కాగా, తిరుపతిలో సోమవారం సమైక్యాంధ్ర జెఎసి సమావేశం జరిగింది. తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పై సమైక్యాంద్ర జెఎసి నేతలు ఈ సమావేశంలో మండిపడ్డారు. విశ్వవిద్యాలయం ఉద్యోగానికి కోదండరామ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వారు నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications