హైదరాబాద్ శిల్ప సంధ్యా వేదికకు వైయస్ పేరు

భద్రాచలం, సంగారెడ్డిలలో నూతనంగా మరో రెండు శిల్పారామాల ఏర్పాటుకు సీఎం అంగీకరించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల రక్షణకు ప్రత్యేక పోలీసువిభాగాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి గీతారెడ్డి సీఎంను కోరారు. చలనచిత్ర షూటింగ్‌లు చూడాలనుకునేవారికోసం ఫిల్మ్ టూరిజం సెల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఆమె కోరారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు గీతారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications