సమైక్యాంధ్ర కోసం కాకినాడలో ఆత్మహత్య

వెంకట రమణారెడ్డి ఆత్మహత్యకు కేబుల్ ఆపరేటర్ల సంఘం సంతాపం ప్రకటించింది. సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని తెలిపింది. సమైక్యాంధ్రను కోరుతూ ఇటీవల తిరుపతిలో బాబు అనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వెంకట రమణారెడ్డి ఆత్మహత్యతో కాకినాడలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications