డెడ్ లైన్ మారే ప్రసక్తి లేదు: కె చంద్రశేఖర రావు

ఢిల్లీ వెళ్లిన కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆర్ దామోదర్ రెడ్డి, కె. జానారెడ్డి తెలంగాణకు సానుకూలమైన ప్రకటన తెస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజా పరిస్థితిపై చర్చించేందుకు జెఎసి గురువారం సాయంత్రం మరోసారి సమావేశమవుతుందని ఆయన చెప్పారు. రాజీనామాలను ఆమోదింపజేసుకుని రాజ్యాంగ సంక్షోభం సృష్టించే విషయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా వెనక్కి తగ్గడం లేదు. బిజెపి కూడా రాజీనామాలపై పట్టుపడుతోంది.












Click it and Unblock the Notifications