తెలంగాణ కోసం మరొకరి మరణం

రాజశేఖర్ మృతదేహంతో తెరాస కార్యకర్తలు హైదరాబాదులోని గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకపోతే విద్యార్థులు మానవ బాంబులుగా మారే ప్రమాదం ఉందని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితితో ప్రకటన చేయకపోతే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన అన్నారు. రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలని వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications